మగువ లేనిదే మనిషి ఏలా పుట్టును రా....?
మగువ గలగలా నడయాడినా మానిక్యలు దొరలునురా....
మగువ మగువగా మనగలిగిన చోట ముక్కోటిదేవతలు కొలువవునురా.....

ఆడదే ఆధారం ఈ జన్మకు ఆడదే శ్రీకారం..
ఆడదంటే కాదురా అటా బొమ్మ.. తను నీ వంశానికి పట్టుకొమ్మ.........
రక్తం పంచి పాలే ఇచ్చి పెంచేదిరా అమ్మ.. తను ఒక అడదే రా..

తను కాలుతూ వెలుగును పంచే జ్యోతి లాంటిదిరా ఆడజన్మ....
kusalama nestamaa....
రిప్లయితొలగించండి