శనివారం, సెప్టెంబర్ 08, 2012

నువ్వే...

నా ఆలోచనలు అక్షరాలై... నీ కోసం ఇలా కవితలై....
వెన్నెలకోసం ఎదురు చూసే చకోర పక్షిలా నిలుచున్నాయి....


-చలపతి